close

తాజా వార్తలు

Published : 06/09/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ... హ్హ... హ్హ...

కిట్టు: డాక్టర్‌ అంకుల్‌.. డాక్టర్‌ అంకుల్‌.. మరే.. మీ కార్పొరేట్‌ హాస్పటల్‌ వాళ్లు కరోనా రోగులకు లక్షల్లో బిల్లులు వేస్తున్నారంట? ఇది తప్పు కదా!

డాక్టర్‌: కాదు కిట్టూ.. మేం సమాజ సేవ చేస్తున్నాం.

కిట్టు: అవునా.. ఎలా అంకుల్‌?

డాక్టర్‌: మేం వేలల్లో బిల్లులు వేశామే అనుకో.. ఆ ఏముంది? అంతే కదా! అని జనాలు అజాగ్రత్తగా ఉంటారు. అదే లక్షల్లో బిల్లులు వేశామనుకో.. ‘అమ్మో! అంత డబ్బా?..’ అని తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటారు!Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని