close

తాజా వార్తలు

Published : 07/09/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ... హ్హ... హ్హ!

అమ్మ: పింకీ.. ఇక్కడ జల్లెడ ఉండాలి ఏమైంది?

పింకి: నేనే బయట చెత్తబుట్టలో వేశా అమ్మా!
అమ్మ:  అవునా! ఎందుకలా చేశావ్‌.
పింకి: అది పాడైందమ్మా.. దానికన్నీ రంధ్రాలే!


పక్షి: హాయ్‌ నత్త అత్త బాగున్నావా? ఏంటి చెట్టు ఎక్కుతున్నావ్‌.
నత్త: ఆఁ.. ఏం లేదు.. వరదలొస్తే కొట్టుకుపోతాను అని కోడలు పిల్ల..
పక్షి:  ఇది ఎండాకాలం కదా.. వర్షాలు, వరదలు వానాకాలంలో కదా వచ్చేవి.  
నత్త: నేను చెట్టుపైకి చేరుకునే సరికి వానాకాలం వస్తుందిలేవే కోడలా!



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని