
తాజా వార్తలు
హ్హ... హ్హ... హ్హ...
తరుణ్: నేను చాలా తెలివైన వాడిని. నన్ను ఎవరూ మోసం చేయలేరు. అగ్గిపెట్టె కొనేటప్పుడు కూడా అందులో 50 పుల్లలు ఉన్నాయో.. లేదో లెక్కించి మరీ కొంటా తెలుసా?
వరుణ్: నేను ఇంకా తెలివైనవాడిని. అగ్గిపెట్టెలో ఉన్న 50 పుల్లలూ వెలుగుతున్నాయో లేదో చూసి మరీ కొంటా!!
బిట్టు: కిట్టూ.. చెవిలో దూరిన చీమను బయటకు రప్పించాలంటే ఏం చేయాలి?
కిట్టు: చెవి దగ్గర బెల్లంముక్క పెడితే సరి!
- జి.గిరీశ్వర్, నారాయణ పాఠశాల, గుడివాడ
Tags :