close

తాజా వార్తలు

Updated : 09/09/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొడుపు కథలు

1. ప్రతి ఇంట్లోనూ ఉంటా... మురికిగా ఉన్నా.. నన్ను ముత్యంలా పట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంతకీ నేను ఎవరు?

2. గణగణమంటూ దూసుకు వస్తుంది. మేఘం లేకున్నా వర్షిస్తుంది?

3. ముక్కు మీద కొమ్ము.. పేరులో కత్తి.. చూస్తేనే హడల్‌.. గుండెలు దడేల్‌! ఏంటిది?


తమాషా ప్రశ్నలు

1. చంద్రుడిపై ఫ్యాన్‌ను తిప్పితే ఏమవుతుంది?

2. మనం మొదటి సారి విమానం ఎక్కితే ఏం చేస్తాం?

3. ఫోన్‌ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి?


క్విజ్‌.. క్విజ్‌..

1. కంగారు పేరు చెప్పగానే ఏ దేశం పేరు గుర్తుకు వస్తుంది?

2. ఈఫిల్‌ టవర్‌ ఏ దేశంలో ఉంది?

3. సింహం అరుపును ఏమని పిలుస్తారు?

4. ఎవరెస్టు శిఖరం ఏ పర్వతాల్లో ఉంది?

5. చీకటి ఖండం అని దేన్నంటారు?

- తరుణ్‌, అయిదో తరగతి, తిరుపతి


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


పట్టికలో పదాలు

water, hygiene, healthy, covid, clean, cough, isolation, mask, fever, tissue, prevention, soap, wash, immunesystem, coronavirus.



దారేది?

బన్నీ.. చిన్నీ.. ఇవి రెండూ స్నేహితులు. చిన్నీకి ఓ క్యారెట్‌ దొరికింది. దాన్ని బన్నీకి ఇవ్వాలనుకుంటోంది. దారి చూపి కాస్త సాయం చేయరూ!


జవాబులు

పొడుపు కథలు: 1.మసిగుడ్డ 2.ఫైర్‌ ఇంజన్‌ 3.ఖడ్గమృగం
తమాషా ప్రశ్నలు: 1.తిరుగుతుంది 2.సీట్లో కూర్చుంటాం 3.అసలు కొనకుండా ఉండాలి

క్విజ్‌.. క్విజ్‌.. : 1.ఆస్ట్రేలియా 2. ఫ్రాన్స్‌ 3. సింహ గర్జన 4.హిమాలయాలు 5.ఆఫ్రికా

కవలలేవి?: 1,4


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన