
తాజా వార్తలు
రాయగలరా?
ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటికి కేటాయించిన గడుల్లో పేర్లు రాయగలరా?
రంగులు వేద్దామా!
మీకు తెలుసా?
ఇంగ్లిష్‌లో అచ్చులన్నీ రివర్స్‌లో ఉండే ఏకైక పదం..
subcontinental
లెక్క తేల్చండి
ఇక్కడి ఆధారాల సాయంతో ప్రశ్నార్థకం స్థానంలో ఏ సంఖ్య ఉండాలో కనుక్కోండి.
తమాషా ప్రశ్నలు
1. వేళకు అన్నం తినకపోతే ఏమవుతుంది?
2. మనుషులుండే వనం ఏంటి?
3. Englishలో E తర్వాత ఏ అక్షరం వస్తుంది?
4. మహేంద్రసింగ్ ధోనీ విరాట్‌కోహ్లిని కూల్‌డ్రింక్ అడిగాడు. కోహ్లి మాత్రం ధోనికి ఇవ్వకుండా రోహిత్‌శర్మకు ఇచ్చాడు. ఎందుకో మీకేమైనా తెలుసా?
గజిబిజి.. బిజిగజి..
ఇక్కడ కొన్ని గజిబిజి పదాలున్నాయి. వాటిని సరిచేసి రాస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. ఓ సారి ప్రయత్నించి చూడండి.
1.తిపతిరు 2.బారాదద్హై 3.జరాహేంమరంవద్ర 4.ళంశ్రీకుకా 5.బ్మబూహగర్న 6.దిద్ఆబాలా 7.అరంనంతపు 8.లడమువావే
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.
జవాబు
జవాబులు
రాయగలరా: 1.machine 2.aerostat 3.helicopter 4.airship 5.locomotive 6.plane 7.submarine 8.bus 9.ship 10.rocket 11.scooter 12.truck 13.yacht 14.tank 15.ufo
గజిబిజి.. బిజిగిజి: 1.తిరుపతి 2.హైదరాబాద్ 3.రాజమహేంద్రవరం 4.శ్రీకాకుళం 5.మహబూబ్‌నగర్ 6.ఆదిలాబాద్ 7.అనంతపురం 8.వేములవాడ
లెక్క తేల్చండి? 1.14 (17+7+6=30, 11+5+14=30) 2.9 (3x7=21, 6x7=42, 9x7=63)
ఎవరు భిన్నం: 2
తమాషా ప్రశ్నలు: 1.మిగిలిపోతుంది 2. భవనం 3. n (English) 4. రోహిత్ శర్మ ‘ఓపెనర్’ కాబట్టి!