close

తాజా వార్తలు

Published : 20/09/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాయగలరా?

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. కేటాయించిన గడుల్లో వాటి పేర్లు రాయగలరా?


వాక్యాల్లో జీవులు

ఇక్కడున్న వాక్యాల్లో జీవుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివి వాటిని కనిపెట్టండి చూద్దాం?

1. త్వరలోనే తప్పు ఎవరిదో తప్పక తేలుతుంది.

2. చింటూ ఊరుకో తిక్క తిక్క పనులు చేయకు!

3. అతడు చెప్పింది వినకు.. ఆ మొక్కను చంపకు.

4. ఎక్కడికక్కడ లుకలుకలు పోవడం లేదు.


పింకి : టైం ఎంత అంకుల్‌?

అంకుల్‌ : పదీఇరవై..

పింకి : పదా? ఇరవయ్యా? కచ్చితంగా చెప్పండి..

- అనుకృతి, రెండో తరగతి, విజయనగరం



జవాబులు:

వాక్యాల్లో జీవులు: 1.తేలు 2.కోతి 3.కుక్క 4.ఎలుక

నిలువు: 1.parrot 3.whale 5.palm 7.sunscreen 9.skydiving

అడ్డం: 2.watermelon 4.bird 6.airplane 8.cocktail 10.sun



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని