close

తాజా వార్తలు

Updated : 01/10/2020 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంతకీ అవి ఏంటో?

1. నాకు చాటంత చెవులు.. పాములాంటి ముక్కు.. కానీ దాన్ని ముక్కు అనరు. దాని సాయంతోనే గాలి పీలుస్తా.. నీళ్లు తాగేస్తా.. అలవోకగా బరువులు ఎత్తేస్తా. ఇంతకీ నేనెవరు?
2. ప్రాణమున్న ఓడను. కానీ, నీటిలో ప్రయాణించను. నీళ్లు దొరకకున్నా.. రోజులకు రోజులు బతికేస్తా. నేనెవరో తెలిసిందా?  
3. జిత్తులతో చిత్తు చేస్తా.. టక్కరి పనులతో ముప్పుతిప్పలు పెడతా.  నా పేరు చెప్పుకోండి చూద్దాం?


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను పట్టుకోండి?


అన్నీ F పదాలే
ఈ బొమ్మలో
F తో మొదలయ్యే జీవులు, వస్తువులున్నాయి. అవేంటో చెప్పగలరా?

జవాబులు

చెప్పుకోండి చూద్దాం: 1.కాలు 2.కొండను 3.కోటి 4.కోతికి 5.కుక్క

ఇంతకీ అవి ఏంటో?: 1.ఏనుగు 2.ఒంటె 3.నక్క

అన్నీ F పదాలే: Fox, Five, Frog, Fish, Fence, Flame, Flamingo, Flowers

కవలలేవి?: 2, 3

మెదడుకు మేత: 1) 3  (6+7+8+9+11=41, 4-1=3)     2) 49 (అంకెల మధ్య అంతరం ఆధారంగా..)

లెక్క తేల్చండి: 5 (నల్ల గడుల్లోని అంకె.. పక్కనున్న తెల్ల గడుల్లోని అంకెల అంతరానికి సమానం.)


 Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని