close

తాజా వార్తలు

Published : 10/10/2020 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చుక్కలు కలపండి


నేనెవర్ని?

1) మేం ఇద్దరం అన్నదమ్ములం. రోడ్డుకు ఇరువైపులా ఎదురెదురుగా ఉంటాం. కానీ, ఒకరినొకరం చూసుకోలేం? ఇంతకీ మేమెవరం?
2) నేను ఒక పక్షిని. నేనొక పండును. మనిషిని కూడా. ఎవరు నేను?


చెప్పుకోండి చూద్దాం

1) మొన్నటికి మరుసటి రోజు తర్వాత రెండ్రోజులకు వచ్చే రోజు ఏది?
2) అమెరికా 22వ, 24వ అధ్యక్షుల తల్లిదండ్రులు ఒకరే. ఒకే రోజు పుట్టినా కవలలు కాదు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కూడా కాదు. ఇంతకీ ఎవరై ఉంటారు?

జవాబులు:

చెప్పుకోండి చూద్దాం: 1) రేపు(Tomorrow)  2) ఇద్దరూ ఒకరే.. గ్రోవర్‌ క్లీవ్‌ల్యాండ్‌  

నేనెవర్ని?: 1) కళ్లు  2) కివీ


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని