close

తాజా వార్తలు

Updated : 01/11/2020 04:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రవ్వతో చేపల వేపుడు..

పొరుగింటి రుచి

చేపల వేపుడు... పేరు వింటేనే చాలామందికి నోట్లో నీళ్లూరతాయి. కర్ణాటకలోని మంగుళూరులో ప్రత్యేకంగా చేసే ఈ చేపల వేపుడిని ‘రవఫిష్‌ఫ్రై’ లేదా ‘బంగడాఫ్రై’ అనికూడా అంటారు. దీన్ని ఎలా చేయాలో చెబితే మేమూ చేసుకుని లాగించేస్తాంగా అంటారా... అయితే చదివేయండి మరి. ఉప్పూ, కారం, అల్లం, వెల్లుల్లిని మెత్తగా పేస్టుచేసి ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న చేపలకు పట్టించాలి. తర్వాత వీటిని బొంబాయిరవ్వ, బియ్యప్పిండి కలిపిన మిశ్రమంలో పొర్లించి వేడి నూనెలో వేయించేస్తే సరి. ఒక్కసారి తినిచూస్తే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరంటారు మీన ప్రియులు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని