
తాజా వార్తలు
అదిరేట్టు.. ఆరణి పట్టు!
ఆ వర్ణాల అందాలకు పట్టు సొబగులను అద్దితే అచ్చం ఆరణి పట్టుచీరల్లానే ఉంటాయి. అతివలు మెచ్చే ఆకర్షణీయమైన ఆరణి వస్త్రశ్రేణి మీ కోసమే!
మింట్ గ్రీన్ ఆరణి పట్టుచీరకు గులాబీ అంచూ, దానిపై పసిడి మామిడి పిందెల మోటిఫ్‌లు; బంగారు, వెండి రంగుల్లో టెంపుల్ బార్డర్, చూడచక్కని జరీ కొంగు ఆకట్టుకునేలా ఉన్నాయి.
హాఫ్ వైట్ ఆరణి పట్టు చీర అందాన్ని రెట్టింపు చేసే చూడచక్కటి గులాబీ అంచూ, దానిపై బంగారు, వెండి రంగుల్లో టెంపుల్ మోటిఫ్‌లు భలే ఉన్నాయి.
ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి
ఫొటోలు: కంచర్ల జయకృష్ణ
Tags :