close

తాజా వార్తలు

Published : 28/12/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ (1) ఎగ్జామ్‌ 

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)..నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), నావల్‌ అకాడమీ (ఎన్‌ఏ)లలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా 02 జనవరి 2022లో ప్రారంభమయ్యే 147వ కోర్సు ఎన్‌డీఏకి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాల్లో, 109వ ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏసీ) కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
పరీక్ష తేది: ఏప్రిల్‌ 18, 2021. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 30, 2020. ఆన్‌లైన్‌ ప్రవేశాలు దరఖాస్తుకు చివరి తేది: జనవరి 19, 2021.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


క్లాట్‌-2021

దేశవ్యాప్తంగా ఉన్న 21 నేషనల్‌ లా యూనివర్సిటీల కన్సార్టియం అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)-2021 ప్రకటన విడుదల చేసింది. 
ప్రోగ్రాములు: 1) అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ), 2) పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ) అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన, ఎల్‌ఎల్‌బీ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 2021లో ఇంటర్‌, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన వారూ అర్హులే. ఎంపిక విధానం: క్లాట్‌ 2021 పరీక్ష ఆధారంగా. పరీక్ష ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.4000, ఎస్సీ/ ఎస్టీ/ బీపీఎల్‌ విద్యార్థులకు రూ.3500. ముఖ్యమైన తేదీలు: * ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 01, 2021. * ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 31, 2021. * క్లాట్‌ 2021 పరీక్ష  తేది: మే 09, 2021 

వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని