close
Array ( ) 1

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రవేశాలు
హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ

నారస్‌ హిందూ యూనివర్సిటీ 2019-20 సంవత్సరానికిగానూ కింది పీజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఎంఏ ఇన్‌ హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌ 
కాలవ్యవధి: రెండేళ్లు
సీట్ల సంఖ్య: 50 
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 
ఎంపిక: ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష ఆధారంగా. 
పరీక్ష తేది: జులై 16 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 26
వెబ్‌సైట్‌:
http://bhuonline.in/

టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌లో పోస్ట్‌ డిప్లొమా

వారణాసిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ 2019-20 సంవత్సరానికిగానూ పోస్ట్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌
కాలవ్యవధి: 1 1/2 సంవత్సరాలు (మూడు సెమిస్టర్లు)
ప్రాంగణాలు: వారణాసి (ఉత్తర్‌ ప్రదేశ్‌), సేలం (తమిళనాడు). 
స్టైపెండ్‌: నెలకు రూ.1500 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణత. 
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ చివరితేది: జూన్‌ 25
వెబ్‌సైట్‌:
http://handlooms.nic.in/

ఆధునిక వ్యవసాయంలో ఉచిత శిక్షణ

మెదక్‌ జిల్లాలోని బేయర్‌ - రామానాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. ఆధునిక వ్యవసాయ విధానాల్లో ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 
కాలవ్యవధి: 6 నెలలు 
కోర్సు ప్రారంభం: జులై 2019 
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.60,000 మించకూడదు. గ్రామీణ వ్యవసాయ నేపథ్యం, వ్యవసాయంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. 
వయసు: 16-20 ఏళ్ల లోపు ఉండాలి. 
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్‌ 
చివరి తేది: జూన్‌ 25
drnvjird@gmail.com

వాక్‌-ఇన్స్‌
సీఎస్‌ఐఆర్‌ - ఐహెచ్‌బీటీ

పాలంపుర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)లోని సీఎస్‌ఐఆర్‌ - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ పర్సనల్‌ భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో/ జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో-05, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (లెవెల్‌ 2/ లెవెల్‌ 1)-05 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ బీఫార్మసీ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ, నెట్‌ ఉత్తీర్ణత. 
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. 
వాక్‌ఇన్‌ తేది: జూన్‌ 25, 26 వేదిక: సీఎస్‌ఐఆర్‌ - ఐహెచ్‌బీటీ, పాలంపుర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌). 
వెబ్‌సైట్‌:
www.ihbt.res.in 

మరిన్ని నోటిఫికేషన్లు www.eenadupratibha.net లో.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.