close

తాజా వార్తలు

Updated : 04/01/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శంషాబాద్‌ విమానాశ్రయంలో 2.2కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాద్‌: చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న 2.2 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని సదరు వ్యక్తి హైదరాబాద్‌లో కొందరికి అందించేందుకు ప్రయత్నించాడని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.89.18 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విషయమై దర్యాప్తు చేపట్టామని అధికారులు వివరించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.