close

తాజా వార్తలు

Updated : 06/01/2020 06:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

సీ-డ్యాక్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

పుణె(మహారాష్ట్ర)లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 68 పోస్టులు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ సపోర్ట్‌ స్టాఫ్‌.
అర్హత: పోస్టుని అనుసరించి బీఈ/ బీటెక్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/ ఎంసీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: జనవరి 21, 2020.

వెబ్‌సైట్‌:https://www.cdac.in/

సెయిల్‌, దుర్గాపూర్‌

న్యూదిల్లీలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌)కు చెందిన దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 105 పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, మెడికల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌, ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ తదితరాలు. 
అర్హత: పదోతరగతితో పాటు, సంబంధిత ట్రేడుల్లో/సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ  ఉత్తీర్ణత, అనుభవం. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 06, 2020.

దరఖాస్తుకు చివరితేది: జనవరి 27, 2020. వెబ్‌సైట్‌:https:///sail.co.in/

సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*  సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ మొత్తం ఖాళీలు: 11
అర్హత:సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరితేది: ఫిబ్రవరి 01, 2020.

వెబ్‌సైట్‌: http://www.belnindia.in/

ప్రవేశాలు
టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2020

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2020-21 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం జనరల్‌, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
* టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2020
అర్హత: 2019-20 విద్యాసంవత్సరంలో ఐసీఎస్‌సీ/ సీబీఎస్‌సీ ద్వారా పదోతరగతి, 2020 మార్చిలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. పరీక్షతేది: మార్చి 01, 2020. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 08, 2020.
దరఖాస్తుకు చివరితేది: జనవరి 28, 2020.
వెబ్‌సైట్‌: https://www.tswreis.in/

మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా ‌www.eenadupratibha.net చూడవచ్చు.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.