close
Array ( ) 1

తాజా వార్తలు

డిజిటల్‌గా..

రాసుకున్న నోట్స్‌ కావచ్ఛు. పుస్తకాల్లోని పాఠ్యాంశం అయ్యుండొచ్ఛు. ఏదైనా అవసరం నిమిత్తం స్కాన్‌ చేసి డిజిటల్‌ ఫార్మెట్‌లో భద్రం చేసుకోవాలంటే? జేబులో పెన్ను మాదిరిగానే ఈ స్కానర్‌ని పెట్టుకోండి. ఇదో డిజిటల్‌ హైలైటర్‌. పేరు ‘స్కాన్‌ మార్కర్‌ ఎయిర్‌’. కావాలనుకున్న టెక్స్ట్‌ని ఈ హైలైటర్‌తో స్కాన్‌ చేస్తే చాలు. బ్లూటూత్‌ సహాయంతో ఫోన్‌కి కనెక్ట్‌ అయ్యి.. స్కాన్‌ చేసిన విషయాన్ని ఫోన్‌లో భద్రపరుస్తుంది. అంతేకాదు.. అనువాదం కూడా చేస్తుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.