
తాజా వార్తలు
భిన్నమైనసౌకర్యాలతో..
ఈ-కబుర్లు మీవే!
మనకి తెలిసినవి ఒకటి లేదా రెండు బ్రౌజర్లే. వాటినే వాడుతూ నెట్టింట్లో విహరిస్తుంటాం. ఇవిగో ఇవీ బ్రౌజర్లే. ఒక్కోదానిది ఒక్కో ప్రత్యేకత. వాడి చూడండి. మీ అవసరాలకు సరిపడతాయేమో... * డెవలపర్లకు ప్రత్యేకం, https://blisk.io, వెబ్ డెవలపర్లు ఎంతో మంది నిత్యం పని చేస్తూ వెబ్సైట్లను రూపకల్పన చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఉపయోగపడేలా ముందు కొచ్చింది ‘బ్లిస్క్ బ్రౌజర్’. వెబ్ పేజీలను ఫోన్, డెస్క్టాప్ల్లో ఎలా ఉంటాయో ఒకేసారి బ్లిస్క్లోనే చెక్ చేసుకోవచ్ఛు అంతేకాదు.. వెబ్ పేజీలకు రాసిన కోడ్‌ని విశ్లేషించొచ్ఛు ● ఓపెన్ చేసిన ట్యాబ్‌లను సులువైన పద్ధతిలో మేనేజ్ చేసుకునేలా రూపొందిందే ‘వివల్డీ’ బ్రౌజర్. https://vivaldi.com బ్రౌజింగ్ సమయంలో నోట్స్ రాసుకునేందుకు ‘నోట్‌ప్యాడ్’ సదుపాయం ఉంది. ‘సైడ్ప్యానల్’లో బుక్మార్క్లు, డౌన్లోడ్స్, నోట్స్‌ని క్షణాల్లో యాక్సెస్ చేయొచ్ఛు ● మరో స్మార్ట్ బ్రౌజర్ ‘మిన్’. కావాల్సిన సమాచారాన్ని వెతికేందుకు అనువైంది. ఎక్కువగా ట్యాబ్‌లను ఓపెన్ చేసినప్పటికీ కావాల్సిన వాటిని మాత్రమే చూడొచ్ఛు https://minbrowser.github.io/min
- రమేశ్, వైజాగ్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
