close

తాజా వార్తలు

Updated : 08/01/2020 05:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ ఉద్యోగాలు

సీఎఫ్‌టీఆర్‌ఐలో సైంటిస్టులు

మైసూరులోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎఫ్‌టీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 31 పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌-25, సీనియర్‌ సైంటిస్ట్‌-03, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌-03. అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 08, 2020. దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 06, 2020. దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: ఫిబ్రవరి 21, 2020. వెబ్‌సైట్‌:
https://cftri.res.in/

 


బెల్‌లో ట్రెయినీ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లోని సాఫ్ట్‌వేర్‌ డివిజన్‌ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ట్రెయినీ ఇంజినీర్‌. మొత్తం ఖాళీలు: 25 అర్హత: బీఈ/ బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరితేది: జనవరి 22, 2020. వెబ్‌సైట్‌: http://www.belnindia.in/
 


అప్రెంటిస్‌షిప్‌
వెస్ట్రన్‌ రైల్వేలో 3553 ఖాళీలు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న వెస్ట్రన్‌ రైల్వేలో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) దరఖాస్తులు కోరుతోంది.
* అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 3553 ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెకానిక్‌, తదితరాలు.

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణత. వయసు: 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 07, 2020. దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 06, 2020. వెబ్‌సైట్‌:
https://www.rrcnwr.com/


సీపీసీఎల్‌లో 92 అప్రెంటిస్‌లు

చెన్నైలోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(సీపీసీఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ట్రేడ్‌ అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 92 ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, స్టోర్‌ కీపర్‌ తదితరాలు. అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జనవరి 17, 2020.
వెబ్‌సైట్‌:
https://www.cpcl.co.in/


వాక్‌-ఇన్స్‌
నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ(ఎన్‌పీఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 23 పోస్టులు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌), రిసెర్చ్‌ అసోసియేట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. వాక్‌ఇన్‌తేది: జనవరి 20, 2020.

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఎన్‌పీఎల్‌, డాక్టర్‌ కేఎస్‌.కృష్ణన్‌ మార్గ్‌, న్యూదిల్లీ-110012.

వెబ్‌సైట్‌: http://www.nplindia.in/


మరిన్ని నోటిఫికేషన్ల కోసం QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదాwww.eenadupratibha.net చూడవచ్చు.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.