close

తాజా వార్తలు

Published : 01/02/2020 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బడ్జెట్‌ 2020:ప్రజానాడి ఏమంటోందంటే...

ఈనాడు.నెట్‌ సర్వే ఫలితాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: నిరుద్యోగం పెరుగుదల.. డిమాండ్‌ తగ్గడం.. ఆర్థిక మందగమన భయాలు..  ప్రపంచ పరిణామాల్లో ప్రతికూలత వంటి అంశాలు ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచాయి. ఫలితంగా వ్యయాలు తగ్గిన ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రతిఫలించి జీడీపీ వృద్ధిరేటు నేలచూపులు చూస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో గత బడ్జెట్‌ ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంది.. 2020 బడ్జెట్‌లో ప్రజల ఆకాంక్షలు ఏమిటో తెలుసుకొనేందుకు ఈనాడు.నెట్‌  ప్రయత్నించింది. ఇందుకోసం పది ప్రశ్నలతో కూడిని సర్వేను సిద్ధం చేసింది. దీనిలో 11,422 మంది తమ భావాలను పంచుకొన్నారు. ఆ సర్వే ఫలితాలు మీకోసం..


గ్రాఫిక్స్‌ ప్రజంటేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.