close

తాజా వార్తలు

Updated : 01/02/2020 19:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆదాయపన్ను శ్లాబ్‌ల్లో మార్పులు

దిల్లీ: ఆదాయపన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేసింది. ఆదాయపన్ను శ్లాబ్‌లను పెంచారు. శ్లాబ్‌లలో మార్పులతో కేంద్ర ప్రభుత్వం రూ.రూ.40 వేల కోట్ల ఆదాయం కోల్పోనుంది. 

* రూ.0 నుంచి రూ.2.5లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.

* రూ. 2.5లక్షల నుంచి రూ. 5లక్షల వరకు 5శాతం పన్ను.

* రూ.5 లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రూ.10 శాతం పన్ను.

* రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శాతం పన్ను.

* రూ.10లక్షల నుంచి రూ.12.5లక్షల వరకు 20శాతం.పన్ను.

రూ.12.5 లక్షల నుంచి రూ.15లక్షల వరకు 25 శాతం పన్ను.

* రూ.15లక్షలకు పైగా వేతనం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

గతంలో ఆదాయపన్ను శ్లాబ్‌లు ఇలా...

* రూ.5లక్షల నుంచి రూ7.5లక్షల వరకు 20శాతం

* రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 20 శాతం

* రూ.10లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 30శాతం

* రూ.12.5లక్షల నుంచి రూ.15లక్షల వరకు 30శాతం

* రూ.15లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది.

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.