close

తాజా వార్తలు

Published : 03/02/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతర్రాష్ట్రీయ హిందూ మహాసభ నేత హత్య

లఖ్‌నవూ: అంతర్రాష్ట్రీయ హిందూ మహాసభ ఉత్తర్‌ప్రదేశ్‌ అధ్యక్షుడు రంజిత్‌ బచ్చన్‌ (40)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం దారుణంగా హత్య చేశారు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన సమయంలో ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ హజ్రత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక ఆధారాల బట్టి కుటుంబ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. గతంలో బచ్చన్‌ సమాజ్‌వాదీ పార్టీలో పనిచేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.