close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/02/2020 07:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చోటు లేకున్నా... అమ్మ ప్రేమకు లోటుండదు!

- ఈనాడు, విశాఖ గ్రామీణ డెస్కు

స్మార్ట్‌ సిటీగా వెలుగొందుతున్న నగరమిది... పచ్చదనం పరవళ్లు... సాగర కెరటాల ఉరవళ్లతో సందడే సందడి... అమోఘ ఆతిథ్యానికి నెలవై పర్యాటకానికి తలమానికంగా నిలుస్తోంది... ఇంతటి ఘనత వహించిన విశాఖపట్నంలో...  ఓ తల్లికి తన బిడ్డ కడుపు నింపేందుకు అనువుగా కూర్చునే చోటు దొరకలేదు. లక్షలాది మందితో నిత్యం రద్దీగా ఉండే ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర రోడ్డు డివైడరుపై మండుటెండలో పడుకుని పాలిస్తూ పాప ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తోందా అమ్మ. ఈ చిత్రం మనసున్న వారందరినీ కదిలించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.