close

తాజా వార్తలు

Published : 04/02/2020 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చరణ్‌ కొత్త చిత్రం ఎవరితో?

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే  విషయంలో రామ్‌చరణ్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈసారి ఆయన యువ దర్శకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్‌ తిన్ననూరితో ఆయన పనిచేస్తారని, ‘సాహో’ దర్శకుడు సుజిత్‌ కూడా చరణ్‌ కోసం ఓ కథ సిద్ధం చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. మరి వీరిద్దరిలో చరణ్‌ ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.