నోటీస్‌బోర్డు
close

తాజా వార్తలు

Published : 11/02/2020 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నోటీస్‌బోర్డు

నోటీస్‌బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు


దిల్లీ హైకోర్టులో ఖాళీలు

న్యూదిల్లీలోని హైకోర్ట్‌ ఆఫ్‌ దిల్లీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్‌ జ్యుడీషియల్‌ అసిస్టెంట్‌/ రిస్టోరర్‌ (గ్రూప్‌ సీ)
మొత్తం ఖాళీలు: 132
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.
వయసు: 01.01.2020 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 19, 2020.
దరఖాస్తుకు చివరితేది: మార్చి 11, 2020.
వెబ్‌సైట్‌: http://delhihighcourt.nic.in/


 

నిట్‌, శ్రీనగర్‌

శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 76 పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్‌-04, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-13, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-59.
విభాగాలు: కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ప్రజంటేషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది:  మార్చి 03, 2020.
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది:  మార్చి 09, 2020.
వెబ్‌సైట్‌: https://www.nitsri.ac.in/


 

ప్రవేశాలు
గురుకుల పాఠశాలలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి అయిదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
* అయిదో తరగతిలో ప్రవేశాలు 2020-21
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్షతేది: ఏప్రిల్‌ 12, 2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.100
చివరితేది: మార్చి 01, 2020.
వెబ్‌సైట్‌  https://www.tswreis.in/


 

అప్రెంటిస్‌షిప్‌
ఐఓసీఎల్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌), సదరన్‌ రీజియన్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ట్రేడ్‌ అప్రెంటిస్‌(డేటా ఎంట్రీ ఆపరేటర్‌)
మొత్తం ఖాళీలు: 21
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు స్కిల్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్షతేది: మార్చి 08, 2020
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివరితేది: ఫిబ్రవరి 24, 2020.
వెబ్‌సైట్‌: https://www.iocl.com/


 

వాక్‌-ఇన్స్‌
ఐఎఫ్‌బీ, హైదరాబాద్‌

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ)కి చెందిన హైదరాబాద్‌ (దూలపల్లి)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-04, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో-06, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01, ఫీల్డ్‌ అసిస్టెంట్‌-01.
అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
వాక్‌ఇన్‌తేది: 2020 ఫిబ్రవరి 17, 18.
వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ(ఐఎఫ్‌బీ), దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్‌-500100.
వెబ్‌సైట్‌: http://ifb.icfre.gov.in/


 

మరిన్ని నోటిఫికేషన్లకు శీళి కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.

 


 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని