close
Array ( ) 1

తాజా వార్తలు

క్లూ ఇస్తుంది!

నెలసరి వచ్చే తేదీతో పాటు... అండాలు విడుదలయ్యే సమయాన్ని కూడా చెప్పే యాప్‌... క్లూ. ఇందు కోసం... నెలసరి వచ్చిన రోజుతో మొదలుపెట్టి ఎన్ని రోజులు రుతుస్రావం కనిపిస్తోందో అందులో నమోదు చేయాలి. అలాగే ఆ సమయంలో మీ మానసిక, శారీరక స్థితిని తెలిపే లక్షణాలను కూడా ఈ యాప్‌లో నమోదు చేయాలి. మీరిచ్చిన సమాచారం ఆధారంగా యాప్‌ రాబోయే నెలల్లో వచ్చే నెలసరి తేదీల వివరాలని తెలుపుతుంది. ఈ యాప్‌లో ఎరుపు రంగు నెలసరి రోజులను సూచిస్తే... నీలం రంగు అండం విడుదలయ్యే రోజును సూచిస్తుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.