close
Array ( ) 1

తాజా వార్తలు

చూడు.. నన్నే చూడు!

ఈ చిత్రంలో ముసుగు మనుషులు, రోబోలున్నాయి. మీకు కనిపించకుండా ఓ పాండా కూడా ఇందులో దాక్కుంది. అది ఎక్కడుందో కనిపెట్టగలరా?


ఆలోచించి చెప్పండి!

1. what can you see once in a minute, twice in a moment, and never in thousand years?

2. We write with both. they have three common letters. one has three letters, second one has total six letters. try to tell what they are?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు : సుడోకు


చెప్పుకోండి చూద్దాం

అయిదుగురు అక్కాచెల్లెళ్లు ఓ గదిలో ఉన్నారు. కీర్తన పుస్తకం చదువుతోంది. కీర్తి హోంవర్క్‌ చేస్తోంది. అర్చన చదరంగం ఆడుతోంది. కవిత బొమ్మలు గీస్తోంది. మరి వీరందరికంటే చిన్నదైన శ్రుతి ఏం చేస్తోంది?


ఎన్ని తింటుంది?

బన్నీ అని ఓ కుందేలుండేది. అది ఆదివారం 1 క్యారెట్‌, సోమవారం 2 క్యారెట్లు, మంగళవారం 4 క్యారెట్లు అలా రోజురోజుకి రెట్టింపు సంఖ్యలో తింటూ ఉండేది. అలా అది ఆదివారానికి మొత్తం ఎన్ని క్యారెట్లు తింటుందో చెప్పగలరా?


లెక్కపెట్టేస్తారా?

కిందమొత్తం ఎన్ని గీతలున్నాయో లెక్కపెట్టండి.


చుక్కలు కలపండి


అంకెల్లో బొమ్మ !

జవాబులు:

ఎన్ని తింటుంది: 127 క్యారెట్లు (1+2+4+8+16+32+64 =127)

లెక్కపెట్టేస్తారా: 12

ఆలోచించి చెప్పండి: 1. m 2.pen, pencil

చెప్పుకోండి చూద్దాం: అర్చనతో కలిసి చదరంగం ఆడుతోంది

 

email: hb.eenadu @gmail.com

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.