close

తాజా వార్తలు

Published : 23/02/2020 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు నుంచి పంజాగుట్ట వెళ్తున్న కారు రాయల్‌ టిఫిన్‌ సెంటర్‌ ముందు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో అందులో ఉన్న యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.