close

తాజా వార్తలు

Updated : 01/03/2020 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో పెట్రో ధరల పెంపు

అమరావతి: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోల్‌పై  ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్‌తోపాటు అదనంగా 2 రూపాయలు వసూలు చేసేవారు. ఇకపై  వ్యాట్‌+రూ.2.76 వసూలు చేయనున్నారు. అంటే పెట్రోల్‌ ధరలో పెరుగుదల 76 పైసలు. అదేవిధంగా డీజిల్‌పై 22.25 వ్యాట్‌+రూ.2 గా ఉన్నదాన్ని 22.25+3.07గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే డీజిల్ రూ.1.07 మేర పెరగనుంది.ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పెరుగుదల మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.