close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/03/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
సిపెట్‌లో 241 ఖాళీలు

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొతం ఖాళీలు: 241 పోస్టులు: లెక్చరర్‌, ఫ్యాకల్టీ, ల్యాబొరేటరీ ఇన్‌స్ట్రక్టర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఏపీఓ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: మార్చి 20, 2020

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/


ప్రవేశాలు
ఏపీఈసెట్‌-2020

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వృత్తి విద్యా కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగానూ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌ ప్రకటన విడుదలైంది. జేఎన్‌టీయూ అనంతపురం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
* ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈసెట్‌)-2020 కోర్సులు: బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ.
అర్హత: సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా.

ప్రవేశపరీక్ష తేది: ఏప్రిల్‌ 30, 2020

ఆన్‌లైన్‌దరఖాస్తు ప్రారంభం: మార్చి 05, 2020

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 02, 2020
వెబ్‌సైట్‌:
https:///sche.ap.gov.in/ecet


టీఎస్‌పీజీఈసెట్‌ - 2020

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వృత్తి విద్యా కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్‌ ప్రకటన విడుదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహిస్తోంది.
* తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌పీజీఈసెట్‌)-2020

కోర్సులు: ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఫార్మాడీ (పీబీ).

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, బీఆర్క్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా.
ప్రవేశపరీక్ష తేది: 2020 మే 28 నుంచి 31 వరకు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: మార్చి 12, 2020
వెబ్‌సైట్‌:
https://pgecet.tsche.ac.in/


దరఖాస్తు చేశారా?

* జేఈఈ-మెయిన్‌ ఏప్రిల్‌ 2020
అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. చివరితేది: మార్చి 06, 2020
* ఇస్రో-యూఆర్‌ఎస్‌సీలో 182 ఖాళీలు
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్‌), గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: మార్చి 06, 2020
* స్పా, విజయవాడలో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు
అర్హత: పీజీ ప్రోగ్రాములకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములకు ప్లానింగ్‌/ఆర్కిటెక్చర్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, గేట్‌/జేఆర్‌ఎఫ్‌/సీడ్‌ స్కోర్‌. చివరితేది: మార్చి 06, 2020


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా ‌www.eenadupratibha.net చూడవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.