close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 21/04/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రవేశాలు
టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ - 2020

తెలంగాణలోని 35 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్‌ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రకటన విడుదలైంది.
* టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ - 2020
ప్రవేశం: ఇంటర్‌ మొదటి సంవత్సరం  (ఇంగ్లిష్‌ మీడియం)
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ
అర్హత: మార్చి 2020లో పదోతరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ విద్యార్థులు అర్హులు.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
ప్రవేశ పరీక్ష తేది: మే 10, 2020
దరఖాస్తు ఫీజు: రూ.200
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: మార్చి 16, 2020 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2020
వెబ్‌సైట్‌:https://tsrjdc.cgg.gov.in/


నిక్‌మార్‌లో పీజీ ప్రోగ్రాములు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్‌మార్‌) 2020 సంవత్సరానికిగానూ కింది పీజీ పోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* పీజీ ప్రోగ్రాములు - 2020
ప్రవేశాలు కల్పించనున్న ప్రాంగణాలు: పుణె, హైదరాబాద్‌, గోవా, దిల్లీ ఎన్‌సీఆర్‌.
కాల వ్యవధి: రెండేళ్లు/ ఏడాది
విభాగాలు: అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌/ క్యాట్‌/ గేట్‌/ జీమ్యాట్‌/ సీమ్యాట్‌ స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌
చివరితేది: మార్చి 29, 2020
వెబ్‌సైట్‌: https://nicmar.ac.in/


ఫెలోషిప్‌
ఐజీసీఏఆర్‌లో జేఆర్‌ఎఫ్‌లు

కల్పక్కం (తమిళనాడు)లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ (ఐజీసీఏఆర్‌) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)
మొత్తం ఖాళీలు: 30
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష తేది: మే 03, 2020.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 16, 2020.
దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 03, 2020.
వెబ్‌సైట్‌: http://www.igcar.gov.in/


వాక్‌-ఇన్స్‌
ఐసీఎంఆర్‌లో సైంటిస్టులు

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
* సైంటిస్ట్‌- డీ, ఈ
మొత్తం ఖాళీలు: 21
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.
వాక్‌ఇన్‌ తేదీ: 2020 మార్చి 29, 30, 31.
వేదిక: ఐసీఎంఆర్‌ ప్రధాన కార్యాలయం, న్యూదిల్లీ.
వెబ్‌సైట్‌:https://www.icmr.nic.in/


 

 

 

మరిన్ని నోటిఫికేషన్లకు శీళి కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.