close

తాజా వార్తలు

Published : 13/03/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాహుబలి ఇంజిన్‌తో..

సమాచారం

1,800సీసీ బాక్సర్‌ ట్విన్‌ ఇంజిన్‌, 91హార్స్‌పవర్‌, 158ఎన్‌ఎం టార్క్‌.. ఈ స్పెసిఫికేషన్లు చూసి ఏదో కారు గురించి చెబుతున్నాం అనుకునేరు! ఇంకొద్ది రోజుల్లో మార్కెట్లోకి రాబోతున్న బీఎండబ్ల్యూ ఆర్‌18 క్రూజర్‌ మోటార్‌సైకిల్‌ విశేషాలివి. ఈ భారీకి తోడు తాకేతెరతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, నావిగేషన్‌ అసిస్ట్‌, ముందూవెనకా ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డ్యుయెల్‌ డిస్క్‌బ్రేక్‌లు, రెండు చక్రాలకు యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌.. చెప్పుకోగదగ్గ ఫీచర్లు. ఈ సెగ్మెంట్‌లో ఇంత పెద్ద ఇంజిన్‌తో వచ్చిన మొదటి ద్విచక్రవాహనం ఇదే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ బండి కోసం ఎదురు చూస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.