close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/03/2020 00:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాదాల ఆరోగ్యానికిత్రీడీ సాక్సులు!

వేసవి వచ్చిందంటే చాలు. చెప్పుల్లో చెమట పట్టడం, దానివల్ల పాదాలు అనారోగ్యాలకు గురికావడం మొదలవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేకంగా తయారైన సాక్సులు మార్కెట్లోకి వచ్చాయి.

త్రీడీ మసాజ్‌ సాక్సులు: వేసవిలో ధరించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ సాక్సుల్లో త్రీడీ ఆర్చ్‌ ఫుట్‌ మసాజ్‌ ఏర్పాటు ఉంది. వీటి లోపల పాదాల ఆకారం మాదిరిగా ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇవి పాదాలను అలసటకు గురికానివ్వవు. చెమట నుంచీ రక్షిస్తాయి.

సిలికాన్‌తో: ఈ సాక్సులు సిలికాన్‌తో తయారుకావడం వల్ల పాదాలకు తేమ అందేలా చూస్తాయి. దీంతోపాటు పాదాలు పగలకుండా కాపాడతాయి. ఎక్కువ దూరం నడిచినప్పుడు పాదాలు ఒత్తిడికి గురికాకుండా చూస్తాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.