close
Array ( ) 1

తాజా వార్తలు

కాలుష్యాన్నిహెచ్చరించే ‘కేర్‌’...

వాతావరణంలోని కాలుష్యం గురించి హెచ్చరించి గర్భిణులకు మేలుచేసే పరికరమే ‘కేర్‌’. చూడ్డానికి బ్రేస్‌లెట్‌లా ఉండే ఈ పరికరానికి ఆకుపచ్చని చిన్నబల్బు ఉంటుంది. ఇందులోనే కాలుష్యాన్ని గుర్తించే చిప్‌ ఉంటుంది. కాలుష్యం ఉన్న ప్రాంతాల్లోకి గర్భిణులు వెళ్లినప్పుడు ఆకుపచ్చని బల్బు కాస్తా లేతగులాబీ వర్ణంలోకి మారుతుంది. దాంతోపాటు ఒకరకం వైబ్రేషన్‌ని అందించి హెచ్చరిస్తుంది.

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.