close

తాజా వార్తలు

Updated : 19/03/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు జళ్ల  అందం

రెండు జడలతో బడికి వెళ్లిన రోజులు గుర్తున్నాయా? అమ్మ చక్కగా నూనె పెట్టి జడ అల్లి రిబ్బనుతో గట్టిగా ముడివేస్తే మరుసటి రోజు వరకు ఆ జడలు అలానే చెక్కు చెదరకుండా ఉండేవి కదా... ఆ స్టైలే ఇప్పుడు ట్రెండ్‌. రెండు చిన్న జడలు, కొప్పులు, పోనీలు... వీటినే మిలీనియల్స్‌ అనుసరిస్తున్నారు. ఈ ఎండాకాలంలో హాయిగా కూడా ఉంటుందంటున్నారు...


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని