close
Array ( ) 1

తాజా వార్తలు

వేళ్లపై ఒదిగిపోతారు

వేలికి తొడిగిన ఉంగరం కేవలం ఓ అలంకరణ వస్తువుగా మాత్రమే మిగిలిపోకుండా... అందమైన మీ బంధాన్ని కూడా గుర్తుంచేస్తుంటే? భలే ఉంటుంది కదా! ఈ డబుల్‌ నేమ్‌ రింగ్‌ అటువంటిదే! రెండు పేర్లు... ఒకే ఉంగరంలో కనువిందు చేస్తున్న ఈ ఉంగరాలని భాగస్వామికి కానుకగా ఇచ్చి చూడండి. లేకపోతే మీరే మీ వేలికిపెట్టుకుని సర్‌ప్రైజ్‌ చేయండి!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.