అలా చూస్తే బాధనిపించింది...
close

తాజా వార్తలు

Published : 24/03/2020 00:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా చూస్తే బాధనిపించింది...

కరోనా ప్రభావం అటు అంతరిక్షంపైనా ప్రభావం చూపుతున్నట్టుగా ఉంది. నాసా వ్యోమగామి జెస్సికా మెయిర్‌ ఎప్పుడూ జనసందోహంగా ఉండే నగరాలు జనం లేక వెలవెలబోవడం చూసి బాధపడుతోంది. ఏ పరిస్థితీ శాశ్వతం కాదు అని ధైర్యం చెబుతోంది....

‘‘నిత్యం జనసందోహంగా ఉండే టెల్‌ అవివ్‌ నగరం ఒంటరిగా కనిపిస్తోంది. అంతరిక్షం నుంచే ఈ నగరాన్ని ఫొటో తీశా. టెల్‌ అవివ్‌లో మా నాన్న పుట్టి పెరిగారు. అందుకే ఆ నగరమంటే నాకెంతో ఇష్టం. ఇప్పుడిలా ఆ నగరాన్ని చూస్తుంటే బాధనిపిస్తోంది. మా నాన్న ఎప్పుడూ ఒక మాట అనేవారు. ‘ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ మారుతుంది’ అని. ఆ మాటలు నిజమైతే బాగుండు’’ అనిపిస్తోంది అంటోంది జెస్సికా మెయిర్‌.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని