close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/03/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రవేశాలు

ఐఐటీ, తిరుపతి

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఎంటెక్‌, పీహెచ్‌డీ/ ఎంఎస్‌(రిసెర్చ్‌) 2020-21 విభాగాలు: ఇంజినీరింగ్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌. అర్హత: సంబంధిత విభాగాలు/ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, గేట్‌ స్కోర్‌/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌-నెట్‌/ ఎన్‌బీహెచ్‌ఎం అర్హత. ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: ఎంటెక్‌- ఏప్రిల్‌ 30, 2020 పీహెచ్‌డీ/ ఎంఎస్‌(రిసెర్చ్‌)-ఏప్రిల్‌ 23, 2020.

వెబ్‌సైట్‌: https://iittp.ac.in/

ఐఐఆర్‌ఎం, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్స్యూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఆర్‌ఎం) 2020-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) 2020-22 కోర్సు వ్యవధి: రెండేళ్లు. కోర్సులు: యాక్చూరియల్‌ సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌ఎం, ఫైనాన్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్స్యూరెన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, క్యాట్‌/ గ్జాట్‌/ మ్యాట్‌/ ఏటీఎంఏ/ జీమ్యాట్‌/ సీమ్యాట్‌ వాలిడ్‌ స్కోర్‌.

ఎంపిక విధానం: జాతీయ ప్రవేశ పరీక్షల వాలిడ్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు: రూ.500. చిరునామా: ఐఐఆర్‌ఎం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌-500032.

వెబ్‌సైట్‌: https://www.iirmworld.org.in/

ప్రభుత్వ ఉద్యోగాలు

బార్క్‌, ముంబయి

ముంబయిలోని బాబా అటమిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08 పోస్టులు: మెడికల్‌/ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌. విభాగాలు: అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, రేడియాలజీ, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌, కెమిస్ట్రీ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 30, 2020.

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2020. వెబ్‌సైట్‌: https://recruit.barc.gov.in/

ఆర్‌బీఐ, ముంబయి

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 39 పోస్టులు: కన్సల్టెంట్‌, ఎకనమిస్ట్‌, డేటా అనలిస్ట్‌, రిస్క్‌ అనలిస్ట్‌, ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ తదితరాలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 09, 2020. దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 29, 2020.

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు

దిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ, విభాగాలు: హెచ్‌ఆర్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 31.07.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: 2020 జూన్‌ యూజీసీ-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 16, 2020. వెబ్‌సైట్‌: https://www.ongcindia.com/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.