close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/03/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నటి అనసూయకు ట్విటర్‌లో వేధింపులు

 హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు ఓ వ్యక్తి ట్విటర్‌లో వేధించాడు. అసభ్య పదాలతో వ్యాఖ్యలు రాస్తూ ఆమె ఖాతాకు ట్యాగ్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకుని దాన్ని తొలగించాలని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశారు. ఈ పోస్టును పరిశీలించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆ పోస్టును తొలగించారు. ఆ పోస్టును ఖాతా నుంచి తొలగించామని దీనిపై ఫిర్యాదు తమకు అందలేదని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్‌ తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.