close

తాజా వార్తలు

Updated : 05/04/2020 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లి వార్తలను ఖండించిన కీర్తి సురేష్‌

చెన్నై : తనకు త్వరలో పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలను నటి కీర్తి సురేష్‌ ఖండించారు. ఆమెకు భాజపా ప్రముఖుడితో పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయంటూ సినీ రంగానికి చెందిన ఓ నటుడు చేసిన ప్రచారంతో పలు పత్రికలు వార్త ప్రచురించాయి. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా అవన్నీ అవాస్తవాలని, అలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని సూచించారు. మరో ఏడాది వరకు కాల్‌షీట్‌ ఇచ్చానని, ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరుగుతుందని ఆమె ఎదురు ప్రశ్నించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.