close

తాజా వార్తలు

Published : 08/04/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ ఉద్యోగాలు

నాఫెడ్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(నాఫెడ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ మేనేజర్‌

మొత్తం ఖాళీలు: 05. విభాగాలు: ఐటీ, అకౌంట్స్‌

అర్హత: నోటిఫికేషన్‌లో సూచించిన సంబంధిత ఐఐఎంలలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ బీకాం విత్‌ ఎంబీఏ(ఫైనాన్స్‌), బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 21, 2020.

వెబ్‌సైట్‌: http://www.nafednindia.com/

ప్రవేశాలు

పీజీఐఎంఈఆర్‌లో వివిధ ప్రోగ్రాములు

చండీగఢ్‌లోని పోస్టుగ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌) 2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

డీఎం/ ఎంసీహెచ్‌, ఎండీ(హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌), మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(ఎంపీహెచ్‌), పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీపీహెచ్‌ఎం)

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: జూన్‌ 07, 2020 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: మే 06, 2020.

వెబ్‌సైట్‌: http://pgimer.edu.in/

వాక్‌-ఇన్స్‌

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే


 

బిలాస్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(ఎస్‌ఈసీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 103

పోస్టులు-ఖాళీలు: స్టాఫ్‌నర్స్‌-73, ఫార్మసిస్ట్‌-6, డ్రెస్సర్‌-6, ల్యాబ్‌ టెక్నీషియన్‌-6, ఎక్స్‌రే టెక్నీషియన్‌-7, డయాలసిస్‌ టెక్నీషియన్‌-5.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం, బీఎస్సీ ఉత్తీర్ణత, సంబంధిత సర్టిఫికెట్లు, అనుభవం. చివరితేది: ఏప్రిల్‌ 13, 2020. దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌.

వెబ్‌సైట్‌: https:///secr.indianrailways.gov.in/

ఎన్‌డబ్ల్యూఆర్‌లో పారా మెడికల్‌ స్టాఫ్‌

యపుర ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే(ఎన్‌డబ్ల్యూఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 184

పోస్టులు-ఖాళీలు: స్టాఫ్‌నర్స్‌-58, హాస్పిటల్‌ అటెండెంట్స్‌-60, ఎక్స్‌రే టెక్నీషియన్‌-03, ల్యాబ్‌ టెక్నీషియన్‌-08, ఈసీజీ టెక్నీషియన్‌-02, హౌజ్‌కీపింగ్‌ అసిస్టెంట్‌-51, ఫార్మసిస్ట్‌-02.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం, బీఎస్సీ ఉత్తీర్ణత, సంబంధిత సర్టిఫికెట్లు, అనుభవం. వాక్‌ఇన్‌: ఏప్రిల్‌ 09, 2020.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా.

వెబ్‌సైట్‌: https://nwr.indianrailways.gov.in/

నైగ్రిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నైగ్రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

మొత్తం ఖాళీలు: 19. విభాగాలు: డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్‌ ఆంకాలజీ, నెఫ్రాలజీ తదితరాలు. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత, టీచింగ్‌/ పరిశోధన అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: ఏప్రిల్‌ 20, 2020. వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌, నైగ్రిమ్స్‌ గెస్ట్‌ హౌజ్‌, మాదియాంగ్‌దియాంగ్‌, షిల్లాంగ్‌-793018.

వెబ్‌సైట్‌: http://neigrihms.gov.in/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.