close

తాజా వార్తలు

Published : 14/04/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎయిమ్స్‌, భువనేశ్వర్‌

భువనేశ్వర్‌ (ఒడిషా)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సీనియర్‌ రెసిడెంట్‌
మొత్తం ఖాళీలు: 84
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, సైకియాట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌/ డీఎం/ ఎంసీహెచ్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 21, 2020.
దరఖాస్తుకు చివరి తేది: మే 20, 2020.
వెబ్‌సైట్‌: https://aiimsbhubaneswar.nic.in/


నార్తర్న్‌ రైల్వేలో వివిధ ఖాళీలు

లఖ్‌నవూ ప్రధానకేంద్రంగా ఉన్న నార్తర్న్‌ రైల్వే డివిజన్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 134
పోస్టులు-ఖాళీలు: జీడీఎంఓ-12, స్పెషలిస్ట్‌-36, స్టాఫ్‌ నర్స్‌-86.
అర్హత: పోస్టును అనుసరించి జీఎన్‌ఎం/ బీఎస్సీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ డీఎన్‌బీ/ డిప్లొమా, సంబంధిత అనుభవం.
వయసు: 01.05.2020 నాటికి 20-40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: జూమ్‌/ వాట్సప్‌ వీడియో కాల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్‌ 17, 2020.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 16, 2020.
వెబ్‌సైట్‌: https://nr.indianrailways.gov.in/


ఎయిమ్స్‌, పట్నా

పట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌
మొత్తం ఖాళీలు: 10
అర్హత: సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌, మెడికల్‌ రికార్డ్‌లో సర్టిఫికెట్‌, అనుభవం.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 07, 2020
వెబ్‌సైట్‌: https://aiimspatna.org/


వాక్‌-ఇన్స్‌
హెచ్‌ఈసీఎల్‌, రాంచీ

రాంచీలోని హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఈసీఎల్‌)ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 05
పోస్టులు-ఖాళీలు: జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (జీడీఎంఓ)-02, స్టాఫ్‌ నర్స్‌-03.
అర్హత: బీఎస్సీ నర్సింగ్‌/  డిప్లొమా, ఎంబీబీఎస్‌, ఇంటర్న్‌షిప్‌ ఉత్తీర్ణత, అనుభవం.
వాక్‌ఇన్‌ తేది: మే 06, 2020.
వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, హెచ్‌ఈసీ లిమిటెడ్‌, రాంచీ-834004.
వెబ్‌సైట్‌: http://hecltd.com/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.