close

తాజా వార్తలు

Published : 16/04/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాంద్యంలోకి జర్మనీ

బెర్లిన్‌: జర్మనీ గత నెలలో మాంద్యంలోకి జారుకుంది. కరోనా వైరస్‌ పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపడం ఇందుకు కారణమైందని, ఈ ఏడాది మధ్య వరకు ఇది కొనసాగొచ్చని ఆ దేశ ఆర్థిక శాఖ వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా గిరాకీ పడిపోయింది. సరఫరా వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడ్డాయి. వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. మదుపర్ల విశ్వాసమూ సన్నగిల్లింది. ఇవ్వన్నీ కలిసి ఎగుమతుల దిగ్గజమైన జర్మనీని సంక్షోభంలోకి నెట్టాయ’ని వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.