close

తాజా వార్తలు

Updated : 18/04/2020 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్రలో 118 కరోనా కేసులు


ముంబయి : మహారాష్ట్రలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 118 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3320కి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కరోనా నుంచి కోలుకొని 31మంది ఈ రోజు డిశ్చార్జ్‌ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం 331మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. 201 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.