close

తాజా వార్తలు

Updated : 23/04/2020 22:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాకట్టడికి వినూత్నంగా ఆలోచించాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచనలు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వెంచర్‌ క్యాపిటలిస్టులను కోరారు. కరోనా పరిష్కారాలకు వారంతా మద్దతివ్వాలన్నారు. బెంగళూరులో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ కాపిటలిస్ట్‌ వాణి కోలాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మెడ్‌టెక్‌, మెడికల్‌ డివైస్‌, బయోటెక్‌ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయన్నారు.  కరోనాపై పోరులో భారత్‌ తనదైన ముద్ర వేస్తోందన్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌లు కూడా వినూత్న పరిష్కారాలు చూపుతున్నాయని చెప్పారు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.