close

తాజా వార్తలు

Published : 29/04/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్రౌజింగ్‌కి బ్రేకులొద్దు..

చిట్కా

ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు మరింత నాణ్యమైన అంతర్జాల సేవలు వినియోగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.
* నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ కోసం రూటర్‌కి 5 మీటర్ల దూరంలోపే ఉండేలా చూసుకోండి.
* అప్పుడప్పుడూ రూటర్‌ని రీస్టార్ట్‌ చేస్తూ ఉండండి.
* వీడియో కాల్స్‌ మాట్లాడే సమయంలో స్ట్రీమింగ్‌ లేదా హెచ్‌డీ కంటెంట్‌ వీడియోలను చూడకండి.
* సాధారణ అవసరాలకు బ్రౌజింగ్‌ చేస్తున్న సమయంలో వీపీఎన్‌కి దూరంగా ఉండండి. అప్పుడే వెబ్‌ విహారం సాఫీగా సాగుతుంది.Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని