close

తాజా వార్తలు

Published : 30/04/2020 08:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓటీటీ ద్వారా మరో సినిమా విడుదల

కోడంబాక్కం, న్యూస్‌టుడే: వెంకట్‌ప్రభు నిర్మాతగా శరవణరాజన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌కే నగర్‌’. వైభవ్‌ పీీారోగా నటించారు. సనా, అంజనాకీర్తి కథానాయికలు. 2017లో ఈ సినిమా ఆరంభమైంది. తర్వాతి ఏడాది ఆఖరులో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. గత ఏడాదే వెండితెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేశారు. కానీ అదీ జరగలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమాను ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) మాధ్యమమైన నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదల చేస్తున్నట్లు వెంకట్‌ప్రభు అధికారికంగా ప్రకటించారు. ముందుగా జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలయ్యే అవకాశాలున్నాయని అందరూ భావించారు. ఇప్పుడు దానికన్నా ముందుగానే ‘ఆర్‌కే నగర్‌’ ఈ విధానంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.