close

తాజా వార్తలు

Updated : 01/05/2020 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం

రాయచూర్‌: కర్ణాటకలోని రాయచూర్‌ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు  ప్రాణాలు కోల్పోయారు. గద్వాల జిల్లా కె.టి దొడ్డికి చెందిన గోపాల్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గురువారం ఉదయం బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయలు దేరాడు. ఈ క్రమంలో రాయచూర్‌ జిల్లా మాన్వి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తోపాటు గోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.