close

తాజా వార్తలు

Published : 05/05/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కార్యకలాపాలకు సిద్ధం: సూక్ష్మరుణ సంస్థలు

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సూక్ష్మరుణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తమతో అనుబంధం కలిగిన 88 సంస్థలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సూక్షరుణ సంస్థల సంఘం ఎంఫిన్‌ వెల్లడించింది. ఉద్యోగులు, ఖాతాదారుల ఆరోగ్య సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, కార్యకలాపాలు నిర్వహించనున్నాయని పేర్కొంది. ఏప్రిల్‌ 20 నుంచే అక్కడక్కడా కొన్ని సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.