close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 11/05/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌ బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌ఐఎంఆర్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌(ఎన్‌ఐఎంఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 24 పోస్టులు: సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఐటీ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 2020, మే 20, 21, 22. వేదిక: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎంఆర్‌, సెక్టర్‌-8, ద్వారక, న్యూదిల్లీ-110077. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: recruitment.nimr.icmr@gmail.com

చివరి తేది: మే 18, 2020. వెబ్‌సైట్‌: https://nimr.org.in/


టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌

భారత ప్రభుత్వ రంగ మినీరత్న సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ మొత్తం ఖాళీలు: 14 విభాగాల వారీగా ఖాళీలు: పర్సనల్‌-10, పబ్లిక్‌ రిలేషన్‌-04. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులు/ స్పెషలైజేషన్లలో గ్రాడ్యుయేషన్‌, ఎంబీఏ ఉత్తీర్ణత, యూజీసీ-నెట్‌ జూన్‌ 2020 వాలిడ్‌ స్కోర్‌. వయసు: 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: సంబంధిత పేపర్‌(యూజీసీ-నెట్‌)లో వచ్చిన మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 15, 2020

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 30, 2020. వెబ్‌సైట్‌: https://thdc.co.in/


ప్రవేశాలు

* ఏఐఏపీజీఈటీ-2020

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆల్‌ ఇండియా ఆయుష్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఐఏపీజీఈటీ-2020) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆయుర్వేద, యునాని, సిద్ధ అండ్‌ హోమియోపతి కోర్సుల్లో ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమాలో ప్రవేశాలు పొందవచ్ఛు

* ఆల్‌ ఇండియా ఆయుష్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఐఏపీజీసెట్‌-2020) అర్హత: బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు: రూ.2500. చివరి తేది: జూన్‌ 05, 2020.

వెబ్‌సైట్‌: https://www.ntaaiapget.nic.in/


వాక్‌-ఇన్స్‌

ఎన్‌ఐఆర్‌టీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యుబర్‌క్యులోసిస్‌(ఎన్‌ఐఆర్‌టీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 07. పోస్టులు: బయోటెక్నాలజిస్ట్‌, బయోమెడికల్‌ ఇంజినీర్‌, డేటా అనలిస్ట్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, పీహెచ్‌డీ(బయోటెక్నాలజీ/ మాలిక్యులర్‌ బయాలజీ)/ ఎంఎస్సీ(బయోటెక్నాలజీ/ మాలిక్యులర్‌ బయాలజీ), అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: మే 21, 2020. వేదిక: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీ, మేయర్‌ సత్యమూర్తి రోడ్‌, చెట్‌పట్‌, చెన్నై-600031. వెబ్‌సైట్‌: http://www.nirt.res.in/



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.