close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/05/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

డీఎంఈ, ఏపీలో 550 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) కోవిడ్‌ ఆసుపత్రులలో పనిచేయడానికి ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌

మొత్తం ఖాళీలు: 550. అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: 01.05.2020 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: మే 18, 2020. వెబ్‌సైట్‌: http://dme.ap.nic.in/


ఏపీ హైకోర్టులో టెక్నికల్‌ స్టాఫ్‌

మరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12.

పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ సిస్టమ్‌ ఆఫీసర్‌(సాఫ్ట్‌వేర్‌)-01, సిస్టమ్‌ ఆఫీసర్‌(సాఫ్ట్‌వేర్‌)-03, సిస్టమ్‌ అసిస్టెంట్స్‌(హార్డ్‌వేర్‌)-08.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఓరల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరి తేది: మే 26, 2020.

చిరునామా: రిజిస్ట్రార్‌(ఐటీ-కమ్‌సెంట్రల్‌ ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, అమరావతి.

వెబ్‌సైట్‌: http://hc.ap.nic.in/


ఎయిమ్స్‌, దియోఘర్‌

యిమ్స్‌, పట్నా అనుబంధ సంస్థ అయిన దియోఘర్‌(జార్ఖండ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 47.

పోస్టులు: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, ఆప్తల్మాలజీ, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరి తేది: జూన్‌ 25, 2020.

వెబ్‌సైట్‌: https://aiimspatna.org/


ఫెలోషిప్‌

ఐసీఎంఆర్‌-జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌

న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌) సంయుక్తంగా జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) మొత్తం ఖాళీలు: 150.

విభాగాలు-ఖాళీలు: బయోమెడికల్‌ సైన్సెస్‌- 120, సోషల్‌ సైన్సెస్‌- 30.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత.

వయసు: 30.09.2020 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బెస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా.

పరీక్ష తేది: జులై 12, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. ఫీజు: రూ. 1500.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 16, 2020

చివరితేది: జూన్‌ 16, 2020. వెబ్‌సైట్‌: https://www.icmr.gov.in/


ప్రవేశాలు

సీఏఎస్‌లో ఎంటెక్‌ ప్రోగ్రామ్‌

ఖ్‌నవూలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌(సీఏఎస్‌) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌) 2020-21

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌, నానోటెక్నాలజీ, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మాన్యూఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ అండ్‌ ఆటోమేషన్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 15, 2020.

వెబ్‌సైట్‌: http://cas.res.in/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.