విక్రయానికి సరికొత్త ఐఫోన్‌ ఎస్‌ఈ
close

తాజా వార్తలు

Published : 13/05/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విక్రయానికి సరికొత్త ఐఫోన్‌ ఎస్‌ఈ

చెన్నై: దేశవ్యాప్తంగా ఉన్న 3500 రిటైల్‌ విక్రయశాలల్లో కొత్తగా విడుదల చేసిన యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ ఫోన్లను విక్రయించనున్నట్లు సరఫరా సేవలు అందించే రెడింగ్టన్‌ ఇండియా ప్రకటించింది. ఏ13 బయోనిక్‌ చిప్‌సెట్‌ కలిగిన కొత్త తరం ఐఫోన్‌ ఎస్‌ఈ  ప్రారంభ ధర రూ.38,900గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,600 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.  అధిక బ్యాటరీ కాలం, నీరు, దుమ్మును తట్టుకునే సామర్థ్యం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని